Breaking News

పెస్‌క్లబ్‌ ఎన్నికల్లో ఫ్రెండ్స్‌ ప్యానల్‌ ‘విజయ’దుందుభి

Published on Mon, 10/27/2025 - 07:12

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ (సోమాజిగూడ) ఎన్నికల్లో ఫ్రెండ్స్‌ ప్యానల్‌ ‘విజయ’దుందుభి మోగించింది. ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఓ టింగ్‌ జరగ్గా, మొత్తం 1280 ఓట్లకు..1093 ఓట్లు పోలయ్యాయి. 17 పోస్టుల్లో..అత్యధిక పోస్టులను ఫ్రెండ్స్‌ ప్యానల్‌ కైవసం చేసుకుంది. అధ్యక్షునిగా శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి (సాక్షి) రెండోసారి భారీ ఆధిక్యతతో విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా రమే శ్‌ వరికుప్పల (ఈనాడు), కోశాధికారిగా రమేశ్‌ వైట్ల (ఎన్‌టీవీ) గెలుపొందారు.

 ఉపాధ్యక్షునిగా ఎ.రాజేశ్, ఉపాధ్యక్షురాలిగా అరుణ అత్తలూరి, సంయుక్త కార్యదర్శులుగా చిలుకూరి హరిప్రసాద్, వి.బాపురావు గెలుపొందారు. మహిళా కార్యవర్గ సభ్యురాలిగా కల్యాణం రాజేశ్వరి, ఎన్‌.ఉమాదేవి విజయం సాధించారు. జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు గా మర్యాద రమాదేవి, శంకర్‌సింగా, ఎన్‌.శ్రీనివాసరెడ్డి, నాగరాజు వనం, కస్తూరి శ్రీనివాస్, రచన, డి.అశోక్‌ విజయం సాధించారు. ఇదిలా ఉంటే ఫ్రెండ్స్‌ ప్యానల్‌కు చెందిన ఎదంవీవీ సత్యనారాయణ, అమిత్‌ భట్టుకు సమాన ఓట్లు రావడంతో టై ఏర్పడింది. వీరు ఈసీ మెంబర్‌లుగా పోటీపడ్డారు.   

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)