ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

Published on Mon, 07/06/2026 - 12:36

ఒంటిపై పోలీస్‌డ్రెస్‌.. మనసు వెన్న. ఎదుటి వారికి చిన్నపాటి సమస్య వచ్చిన వెన్నెలా కరిగిపోతారు. వారి కష్టాలను దూరం చేసేందుకు తమకు చేతనైనంత సహాయం చేస్తుంటారు. ఒకరేమో జగిత్యాల జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలోని ఎస్బీ ఏఎస్సై రాజేశుని శ్రీనివాస్, మరొకరు పెద్దపల్లి జిల్లాలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న భీమనపల్లి పృథ్వీరాజ్‌. వృత్తిరీత్య పోలీస్‌ ఉద్యోగం చేస్తున్నా సేవే ప్రవృత్తిగా ముందుకెళ్తున్నారు.

కష్టాల వింటే కరిగిపోతారు..
జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్బీ ఏఎస్సైగా పనిచేస్తున్న రాజేశుని శ్రీనివాస్‌ సామాజిక సేవలో ముందుంటున్నారు. 1989లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన శ్రీనివాస్‌ 2012లో హెడ్‌కానిస్టేబుల్‌గా 2019లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. జగిత్యాల వాసవి వివాహ వేదిక పేరుతో ఉచిత వివాహ పరిచయ వేదిక ద్వారా ఇప్పటి వరకు 415కు పైగా వివాహాలు చేశారు. జాబితాపూర్‌లో వాసవి వృద్ధాశ్రమం నిర్మాణానికి సొంతంగా 25 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ఇక్కడ వృద్ధాశ్రమం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఆర్థిక సహాయం
రాజేశుని శ్రీనివాస్‌ వాట్సాప్‌ గ్రూపు ద్వారా 56 మంది ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్య కుటుంబాలకు రూ.35,54,945 విలువ గల సహాయం అందించారు. అలాగే సేవాదళ్‌ వాట్సాప్‌ గ్రూపు ద్వారా అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రూ.7.60 లక్షల ఆర్థిక సహాయం అందించారు. నిరుపేదలైన 198 మంది వధువులకు పుస్తెమెట్టెలు, వివాహ సామగ్రి అందించారు.

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)