Breaking News

స్లీపర్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు

Published on Tue, 01/20/2026 - 03:58

భద్రాద్రి కొత్తగుడెం జిల్లా దమ్మపేట మండలం గట్టు గుడెం వద్ద KVR ట్రావెల్స్ కు చెందిన  స్లీపర్ బస్సు బోల్తా పడింది.నలభై మంది ప్రయాణీకులతో రాజమండ్రి నుండి హైద్రాబాద్ కు వెళుతున్న KVR ట్రావెల్స్ స్లీపర్ బస్సు  అశ్వారావుపేట దాటి ఇరవై  కిలోమీటర్లు వెళ్లిన తర్వాత గట్టుగూడెం వద్ద  అదుపుతప్పి రోడ్డుపక్కన పొలాల్లోకి బోల్తాపడింది. బస్సులో 40 మంది ప్రయాణిస్తుండగా 12 మందికి గాయాలయ్యాయి.

అందరూ నిద్రలో ఉండగా ఒక్కసారిగా బస్సు తిరగబడి పోవడంతో చీకట్లో ఏం జరిగిందో కూడా అర్ధం కాని స్థితిలో ఒకరిపై ఒకరు పడిపోవడం, దెబ్బలు తగలడం, బస్సుకు ఎలాంటి ఎగ్జిట్‌ డోర్ లు లేకపోవడంతో అరుపులు, హాహాకారాలు మిన్నంటాయి. నేషనల్ హైవే కావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి ఒక్కొక్కరిని బయటకి తీశారు.

సమాచారం తెలుసుకున్న పోలిసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను   పోలీస్ వాహనాల్లో, అంబులెన్సుల్లో దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతుండగా, నిజానిజాలు రవాణాశాఖ అధికారుల దర్యాప్తు లో తేలాల్సి ఉంది.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)