Breaking News

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌

Published on Tue, 01/27/2026 - 17:12

హైదరాబాద్‌:  తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌ చేపట్టింది. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకునేందుకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్‌ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా కేరళ, బెంగళూరులో ఆరుగురు సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేశారు. రూ. 16.20 కోట్ల సైబర్‌ నేరాలకు పాల్పడ్డారు వీరు. 

అయితే వీరిలో ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం సైతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డిజిటల్‌ అరెస్టులు, ట్రేడింగ్‌, కొరియర్‌ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు ఈ సైబర్‌ నేరగాళ్లు. మ్యూల్‌ అకౌంట్ల ద్వారా విదేశాలకు నగదు తరలిస్తున్నారు. వీరి బారిన పడి అనేక మంది తాము కష్టపడి సంపాదించుకున్న నగదును పోగొట్టుకుంటున్నారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)