Breaking News

TSPSC Case: ప్రవీణ్‌ వద్ద ఐదు పరీక్షల పేపర్లు!

Published on Thu, 03/16/2023 - 17:52

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్‌ లీక్‌ కేసును సిట్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో సిట్‌ పురోగతి సాధించింది. సిట్‌ విచారణలో ప్రవీణ్‌ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. 

విచారణ సందర్బంగా.. కంప్యూటర్‌ నుంచి ఐదు ప్రశ్నాపత్రాలను ప్రవీణ్‌ కొట్టేసినట్టు సిట్‌ గుర్తించింది. ఈ క్రమంలోనే లక్ష్మి నుంచి ప్రవీణ్‌ పాస్‌వర్డ్‌ చోరీపై కూడా సిట్‌ ఆరా తీసింది. అయితే, ప్రవీణ్‌కు లబ్ధి చేయడం కోసమే రాజశేఖర్‌ కంప్యూటర్‌ లాన్‌లో  మార్పులు చేశాడని తెలిపింది. టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ రాజశేఖర్‌ సహాయంతో పేపర్లను ప్రవీణ్‌ కొట్టేశాడు. ఏఈ ప్రశ్నాపత్నంతో పాటుగా మరికొన్ని పేపర్లను కూడా ప్రవీణ్‌ కొట్టేశాడు. భవిష్యత్తులో జరుగనున్న అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ పోస్టుల పేపర్లను ప్రవీణ్‌ తన వద్దే పెట్టుకున్నట్టు సిట్‌ గుర్తించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)