Breaking News

అర్ధరాత్రి గేటు దాటి అబ్బాయిలతో వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు

Published on Sun, 02/08/2026 - 09:53

సూర్యాపేట జిల్లా:  మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలో తీవ్ర భద్రత లోపం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు విద్యార్థినులు గురుకుల పాఠశాల గేటు దాటి బయటకు వెళ్లిన ఘటన రెండు రోజుల క్రితం చోటుచేసుకోగా, ఆలస్యంగా విషయం బయటపడింది.

సీసీ కెమెరా ఫుటేజీ ప్రకారం.. అర్ధరాత్రి అబ్బాయిలతో కలిసి బైక్‌లపై వెళ్లిన విద్యార్థినులు తెల్లవారుజామున తిరిగి గురుకులానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.

ఈ సంఘటన గురుకుల పాఠశాలలో సిబ్బంది పర్యవేక్షణ ఎంత మేరకు ఉందన్న ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యార్థుల భద్రతపై కనీస పర్యవేక్షణ కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

విషయం వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల వంటి నివాస పాఠశాలల్లో భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

 

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు