Breaking News

TS Election 2023: పరిగి బరిలో శైలేందర్‌రెడ్డి?

Published on Sun, 10/08/2023 - 14:11

వికారాబాద్‌: మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కుటుంబం నుంచి ఆయన మనవడు శైలేందర్‌రెడ్డి (కూతురి కొడుకు) పరిగి నియోజకవర్గం బరిలో ఉంంటారని సమాచారం. ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రి సేవలందించిన కమతం అడుగుజాడల్లో శైలేందర్‌రెడ్డి ముందుకెళ్తున్నారు.

నియోజకవర్గంలో తన తాత చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. నిత్యం జనం మధ్యలో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శైలేందర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. పండుగలు, ఉత్సవాల నేపథ్యంలో నియోజకవర్గం మొత్తం ప్లెక్సీలతో నింపి తన పరిచయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు.

రెండు సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. రెండు ప్రధాన పార్టీల నుంచి తాను టికెట్‌ ఆశిస్తున్నారని సమాచారం. ఏ పార్టీ నుంచైనా అవకాశం వస్తే బరిలో ఉంటానని, టికెట్‌ రాకపోయినా ప్రజాసేవ చేస్తానని చెబుతున్నారు.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)