Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పలు విమానాల రద్దు

Published on Sat, 11/08/2025 - 09:57

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దు అయ్యాయి. సాంకేతిక లోపంతో విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఢిల్లీ, ముంబై, శివమొగ్గ విమానాలను రద్దు చేశారు. హైదరాబాద్‌-కౌలాలంపూర్‌, వియత్నాం-హైదరాబాద్‌-గోవా విమానాల్లో సాంకేతిక లోపం ఏర్పడింది. పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.

కాగా, ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో విమానాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఢిల్లీ ఏటీసీలో  సాంకేతిక లోపంతో విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. 24 గంటల్లో 800 విమానాలు ఆలస్యం నడిచాయి. 26 విమానాలను రద్దు చేశారు. ఆటోమేటెడ్‌ మెసేజ్ స్విచ్చింగ్‌ సిస్టమ్‌లో సమస్యలు కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక లోపాలను అధికారులు పరిష్కరిస్తున్నారు. పూర్తి సాధారణ స్థితికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌