Breaking News

వీడని మిస్టరీ.. 50 రోజులైనా లభించని మహిళా లోకో పైలెట్‌ ఆచూకీ

Published on Thu, 01/19/2023 - 12:10

సాక్షి, హైదరాబాద్‌: సనత్‌ నగర్‌లో అదృశ్యమైన లోకో పైలట్‌ వాసవి జాడ ఇంకా లభించలేదు.  వాసవి ఆచూకీ కోసం పోలీసులు 50 రోజులుగా గాలిస్తున్నారు.  ఐడీ కార్డు, మొబైల్ ఫోన్, డెబిట్ కార్డు వంటి ఇతర గాడ్జెట్ ఇంట్లో పెట్టి వెళ్లడంతో ఆమె ఆచూకీ కనుగొనడం మరింత ఆలస్యం అవుతోంది.

సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్న లోకో పైల‌ట్ అదృశ్య‌మైంది. లోకో పైల‌ట్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న వాసవి స‌న‌త్‌న‌గ‌ర్‌లో ఓ అద్దె గ‌దిలో ఉంటుంది. అయితే నవంబ‌ర్ 30వ తేదీ సాయంత్రం షాపింగ్‌ వెళ్తున్ననని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె అదృశ్య‌మైంది. రోజు మాదిరిగానే తండ్రి భాస్క‌ర్ రావు ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ ఎంత‌సేప‌టికి లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో.. అనుమానం వ‌చ్చి ఇంటి య‌జ‌మాని సాయంతో రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో ఇల్లు తెరిచి చూడ‌గా, ఫోన్ రూమ్‌లోనే ఉంది. కానీ ఆమె లేదు.

దీంతో తండ్రి భాస్క‌ర్ రావు త‌న కూతురు అదృశ్యంపై స‌న‌త్‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. త‌ప్పిపోయిన మ‌హిళ ఎత్తు 5.5 అడుగులు ఉంటుంద‌న్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో మాట్లాడ‌గ‌ల‌దు. ఆమె క‌నిపిస్తే స‌న‌త్‌న‌గ‌ర్ ఎస్‌హెచ్‌వో 9490617132, ఎస్ఐ 8919558998 నంబ‌ర్ల‌కు స‌మాచారం అందించాల‌ని కోరారు.
చదవండి: జగిత్యాలలో టెన్షన్ టెన్షన్.. మాస్టర్‌ ప్లాన్‌ను నిరసిస్తూ అష్టదిగ్భందనం


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)