Breaking News

‘వీవీపీ’ వైద్యుల జీతాలు ప్రతినెలా ఆలస్యమే

Published on Fri, 12/26/2025 - 04:20

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) పరిధిలో వైద్యులు ప్రతినెలా వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ బాపనపల్లి నరహరి, లాలూప్రసాద్‌ రాథోడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతినెలా 20 నుంచి 25వ తేదీ వరకు వేతన చెల్లింపులు జరుగుతున్నాయని, గత రెండేళ్లుగా ఇదేతంతు కనిపిస్తోందని మండిపడ్డారు. 

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెలలో ఇప్పటికీ వేతనాలు అందలేదని, దీంతో వైద్యులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. వీవీపీ పరిధిలోని వైద్యుల వేతన చెల్లింపులను డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ సర్వీసెస్‌ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)