Breaking News

తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబురాలు

Published on Thu, 10/10/2024 - 18:48

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు, యువతులు, చిన్నారుల ఆటాపాటలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ఈనెల 2న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో నేడు ముగుస్తున్నాయి. 

ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందున ముగింపు వేడుకలను ట్యాంక్‌బండ్‌పై ఘనంగా నిర్వహించారు.ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క, ప్రముఖులు హజరయ్యారు.

సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద బతుకమ్మ సంబరాల్లో  మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

సిరిసిల్ల పట్టణం: సిరిసిల్ల పట్టణంలో భారీ వర్షంతో  విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సద్దుల బతుకమ్మ వేడుకలకి అంతరాయం కలిగింది. దీంతో  మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్దఎత్తున బతుకమ్మ వేడుకల్లో మహిళలు పాల్గొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)