Breaking News

తెలంగాణ AICC కో-ఇన్‌ఛార్జ్‌గా సచిన్ సావంత్ నియామకం

Published on Tue, 11/11/2025 - 22:49

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో-ఇన్‌ఛార్జ్‌ నియామకం విషయంలో ఎఐసీసీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. సచిన్ సావంత్‌ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో-ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. తాజా రాజకీయ మార్పుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త నియామకం చేపట్టింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు కో-ఇన్‌ఛార్జ్‌లను నియమించినట్టు కేసీ వేనుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు సచిన్ సావంత్ పార్టీకి దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మీనాక్షీ నటరాజన్‌కు సహాయకుడిగా  సచిన్ సావంత్ సేవలందించనున్నారు.

యువ నాయకత్వం, జాతీయ స్థాయిలో పార్టీపై నిబద్ధత చూపిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. తెలంగాణలో రాబోయే మున్సిపల్, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం చేయడం, కేడర్‌ను సమన్వయం చేయడం లక్ష్యంగా ఆయన నియామకాన్ని హైకమాండ్ నిర్ణయించింది.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)