దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి
Breaking News
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
జూబ్లీ బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం
Published on Wed, 06/03/2026 - 15:27
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్టాప్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్టాండ్ సిగ్నల్స్ వద్ద అదుపుతప్పి ప్రయాణికులపైకి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దూసుకెళ్లింది. దీంతో వాహనదారుడు బస్సు టైర్ల కింద ఇరుక్కుపోయాడు. ట్రాఫిక్ పోలీసులు అక్కడున్న వారి సాయంతో బస్సును పైకి లేపి వాహనదారుడి ప్రాణాలను కాపాడారు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయం తప్పడంతో పోలీసులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


#
Tags : 1