Breaking News

సాగర్‌ ఎమ్మెల్యే సతీమణి షోరూంలో చోరీ

Published on Tue, 02/10/2026 - 07:25

హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి సతీమణి ప్రముఖ డిజైనర్‌ అనూశ్రీరెడ్డి వస్త్ర షోరూంలో భారీ చోరీ జరిగింది.ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రి జానారెడ్డి కోడలు, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి సతీమణి భవానీ అనూశ్రీ బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–12లో అనూశ్రీరెడ్డి డిజైనర్‌ షోరూంతో వస్త్ర వ్యాపారం చేస్తున్నారు.

 ఈ  నెల 6న రోజువారీ కలెక్షన్‌ను లాకర్‌లో ఉంచి తాళం వేసి వెళ్లిపోయారు. 7వ తేదీన ఉదయం షోరూం తెరిచి బ్యాంక్‌లో జమ చేసేందుకు లాకర్‌లో  చూడగా కనిపించలేదు. రూ.2.43 లక్షలు నగదు చోరీకి గురైందని గుర్తించి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. షోరూంలో  పనిచేస్తున్న హౌస్‌ కీపింగ్‌ బాయ్‌ అమీనుల్‌హక్‌ రెండు రోజుల నుంచి డ్యూటీకి రావడం లేదని, మొబైల్‌ ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేసి ఉందని, అతనిపై అనుమానం వ్యక్తంచేస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)