Breaking News

Sankranti Festival: సొంతూరుకు చలోచలో.. రహదారులు కిటకిట

Published on Fri, 01/13/2023 - 10:09

సాక్షి నెట్‌వర్క్‌: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో రహదారులు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం నుంచి పండుగ సెలవులు ప్రారంభమవుతుండగా గురువారం సాయంత్రం నుంచే ఊళ్లకు వెళ్తున్న వారితో రద్దీ ఏర్పడింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి వెళ్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏపీకి వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్తున్నాయి.

హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు పరుగులు తీస్తున్నాయి. పంతంగి టోల్‌గేట్‌ వద్ద కార్లు బారులు తీరాయి. ప్రమాదాలు చోటుచేసుకోకుండా, ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు నిరంతరం పరిశీలిస్తూ వాహనదారులకు సూచనలు చేస్తున్నారు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)