జియో IPO సంచలనం
Breaking News
తమిళనాట వర్ష బీభత్సం.. చెన్నై సహా పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్ రూల్స్ ఇవే..
ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!
‘టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు మా పనే’.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
ఉచిత వైద్య పథకం వర్తింపజేయాలి
Published on Sun, 02/26/2023 - 04:12
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత వైద్య ఆరోగ్య పథకం వర్తింప జేయాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధి బృందం శనివారం మంత్రి హరీష్ రావును కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రం సమర్పించింది.
ఈహెచ్ఎస్, టీఎస్జీఆర్ఈఏలలో సభ్యత్వం కల్పించాలని కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ. దామోదర్ రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి ఎ గంగారెడ్డి, ఉపాధ్యక్షులు రావిళ్ల సీతారామయ్య, నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#
Tags : 1