Breaking News

ఇకపై రాజ్‌భవన్‌ కాదు.. లోక్‌భవన్‌

Published on Wed, 12/03/2025 - 09:41

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ అధికారిక నివాసం రాజ్‌భవన్‌ పేరు లోక్‌భవన్‌గా మారింది. ఇకపై రాజ్‌భవన్‌ను లోక్‌భవన్‌గా పిలవాలని కోరుతూ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసాల పేర్లను లోక్‌భవన్‌గా మారుస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. రాజ్‌భవన్‌ ప్రవేశద్వారం వద్ద గోడపై ఉన్న రాజ్‌భవన్‌ అనే అక్షరాలను కూడా అప్పటికప్పుడు లోక్‌భవన్‌గా మార్చారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)