Breaking News

Hyderabad: ర్యాగింగ్ భూతానికి విద్యార్థి బలి

Published on Mon, 09/22/2025 - 08:48

హైదరబాద్‌: ఇటీవల ర్యాగింగ్‌ కారణంగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉప్పల్  మేడిపల్లి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కి  చెందిన సాయి తేజను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. తరువాత సాయి తేజను సీనియర్ విద్యార్థులు బార్‌కి తీసుకెళ్లి, దాదాపు రూ.15 వేల బిల్లు చేశారు. బిల్లు మొత్తం సాయి తేజను కట్టమని ఒత్తిడి చేయడంతో తీవ్ర మనోవేదనకు గురై ఉరి వేసుకొని సాయి తేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఘటనపై ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది, కానీ ఇది ర్యాగింగ్‌ అనే దురాచారాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రభుత్వాలు కలిసి సున్నితంగా, కానీ కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉంది.

 

 

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)