Breaking News

బీఆర్‌ఎస్‌ సభకు అనుమతి

Published on Sun, 04/13/2025 - 00:49

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పరిధిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు పోలీసులనుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది. ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ నిర్వహించడానికి మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి తదితరులు.. మార్చి 28న కాజీపేట ఏసీపీ తిరుమల్‌కు దరఖాస్తు చేశారు. అనుమతి ఇవ్వడంలో ఆలస్యం జరగడంతో సదరు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ నేపథ్యంలో రజతోత్సవ సభను నిర్వహించేందుకు.. శనివారం వరంగల్‌ పోలీసులే షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. సభ సందర్బంగా ఎక్కువ మంది గుమిగూడవద్దని, దరఖాస్తులో పేర్కొన్న విధంగా సమయాలకు కట్టుబడి ఉండాల ని సూచించారు. సమావేశానికి హాజరయ్యే వీఐపీలు/ ప్రజలకు భద్రత కల్పించాలని, నిఘా కోసం తగినన్ని సీసీ టీవీ కెమెరాలను అమర్చాలని స్పష్టం చేశారు. పటిష్టమైన బారికేడ్లు, నిటారుగా సైన్‌ బోర్డులు, పురుషులు/మహిళలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. 

ప్రథమ చికిత్స, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక భద్రత చర్యల్లో భాగంగా ఫైరింజన్లు, అగ్నిమాపక పరికరాల ఏర్పాటు తప్పనిసరని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీజేలను ఉపయోగించరాదని, వేదిక వద్ద ఒక బాక్స్‌ రకం స్పీకర్‌ మాత్రమే ఉండాలని తదితర అనేక షరతులతో అనుమతి ఇచ్చారు. రజతోత్సవ సభకు అనుమతించినందుకు మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌ కుమార్‌  హర్షం వ్యక్తం చేశారు. 

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)