Breaking News

ఎయిర్‌హోస్టెస్‌తో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన

Published on Sat, 11/29/2025 - 10:05

శంషాబాద్‌: విమానంలో ఎయిర్‌హోస్టెస్‌తో ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. దుబాయ్‌ నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా ఏఐ–2204 విమానం తెల్లవారు జామున 4 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. ప్రయాణ మార్గమధ్యలో సీటు 17సీ సీటులో కూర్చున ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌ను పలుమార్లు చేతితో తాకాడు.  

మద్యం మత్తులో ఉన్న అతను పొరపాటున తాకి ఉండవచ్చని విమానం సిబ్బంది భావించారు. విమానం దిగే సమయంలో తన సీటులో పాస్‌పోర్టును మరిచిపోయినట్లు సదరు ప్రయాణికుడు చెప్పడంతో సిబ్బంది మరోమారు అతడి సీటు వద్దకు వెళ్లగా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది గురించి తెల్లకాగితంపై అసభ్యకరంగా రాయడంతో పాటు దూషించినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఎయిర్‌లైన్స్‌ అధికారులు ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎవరైనా ప్రయాణికులు అసభ్య ప్రవర్తించినా.. సిబ్బంది దూషించినా.. ఇతర ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ హెచ్చరించారు.   

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు