Breaking News

సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

Published on Fri, 03/15/2024 - 03:36

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ కేటగిరిలో.. మేనేజ్మెంట్‌ ట్రైనీ (ఈ అండ్‌ ఎం) పోస్టు లు 42, మేనేజ్మెంట్‌ ట్రైనీ (సిస్టమ్స్‌) పోస్టులు 7, నాన్‌ ఎగ్జి క్యూటివ్‌ కేడర్‌ కేటగిరీలో జూనియర్‌ మైనింగ్‌ మేనేజర్‌ ట్రైనీ  పోస్టులు 100, అసిస్టెంట్‌ ఫోర్‌ మెన్‌ ట్రైనీ (మెకానిక ల్‌) పోస్టులు 9, అసిస్టెంట్‌ ఫోర్‌ మెన్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌) పోస్టులు 24, ఫిట్టర్‌ ట్రైనీ పోస్టులు 47, ఎలక్ట్రిషన్‌ ట్రైనీ పోస్టులు 98 అందులో ఉన్నాయి.

ఈనెల 15 నుంచి వచ్చే నెల 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నా రు. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు కాగా, ఎస్సీ, ఎస్టీ , బీసీ, వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తించనుంది. పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్‌సైట్‌ www.scclmines.com ను సంప్రదించాలని సంస్థ యాజమాన్యం తెలిపింది.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)