సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?
Breaking News
‘చంద్రబాబుది నియంతృత్వ పాలన.. ఎవరికీ రక్షణ లేదు’
ఆ ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది: మార్గాని భరత్
దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. 27 మంది మృతి
Assam: పోలీసుల అదుపులో సీజీపీ నేతలు, కార్యకర్తలు.. దీప్కే ఆగ్రహం
నీటిపై తేలుతున్న డ్రమ్ములో షాకింగ్ దృశ్యం
ఇరాన్లో కలకలం.. ఆస్పత్రి శిథిలాల కింద మోజ్తబా ఖమేనీ?
నా జీవితంలో మర్చిపోలేని గాయం: సీఎం విజయ్ ఎమోషనల్
Nepal: విరిగిపడ్డ మంచు చరియలు.. 10 మంది గల్లంతు
‘భారత్‌పై కన్నేస్తే గట్టి జవాబే’..‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ
రాహుల్.. ఇదేం విచిత్రమైన ప్రేమకథ: కేటీఆర్
మేమంతా చనిపోయే వాళ్లం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
బంగారం, వెండి ధరలు ఇలా..
విశాఖ: వినాయక నిమజ్జనంలో విషాదం
యూపీలో వర్ష బీభత్సం..15 మంది మృతి
Nepal: మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరెస్ట్
We Want Justice: టార్చ్లైట్ల వెలుగులోనే ఉద్యోగుల ఆందోళన
ఎల్పీయూలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. రెండువేల మంది విద్యర్థుల ఆందోళన!
బిగ్‌బాస్ నటి బరితెగింపు.. వైద్యునిపై దాడి, కారు అపహరణ
ట్రంప్ తిరస్కరణ.. ఇరాన్ కీలక ప్రకటన
భారత్‌కు రష్యా మద్దతు.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం?
విజయవంతంగా ‘సే నో టూ డ్రగ్స్ ..అండ్ ఎస్ టూఫ్ లైఫ్’ సైక్లోథాన్
Published on Sun, 06/22/2025 - 18:20
నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ విభాగం నిర్వహించిన సైక్లోథాన్ విజయవంతమైంది. జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ సైక్లోథాన్‌ను నిర్వహించింది.

నార్కోటిక్ సెంట్రల్ బ్యూరో ఆధ్వర్యంలో జూన్ 21న సే నో టూ డ్రగ్స్ అండ్ ఎస్ టూఫ్ లైఫ్ అనే నినాదంతో ఈ సైక్లోథాన్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం నానక్ రామ్ గూడా స్టార్ ఆస్పత్రి నుంచి ఈ రైడ్ జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైక్లోథాన్‌తో పాటు పలువురు ముఖ్య అతిధులు పాల్గొన్నారు.

#
Tags : 1