Breaking News

భక్తుల మనోభావాలు దెబ్బతీసిన నల్ల మల్లారెడ్డి కాలేజీ!

Published on Sat, 12/06/2025 - 10:59

మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని నారపల్లి నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థి చేసిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. అయ్యప్ప దీక్షలో ఉన్నందున నల్ల దుస్తులు ధరించి కాలేజీకి వచ్చినప్పుడు, సిబ్బంది తనను బలవంతంగా నల్ల దుస్తులు విప్పించి యూనిఫాంలోకి మార్చారని  ఆ స్టూడెంట్‌ ఆరోపించాడు.

తాను అయ్యప్ప మాల ధరించిన కారణంగా కాలేజీ సిబ్బంది అభ్యంతరం తెలిపారని.. రూల్స్‌ అంటూ దుస్తులు విప్పించారని.. దీక్షలో ఉన్నప్పుడు నల్ల దుస్తులు, మాల తీసేయడం అనుచితమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతర మతస్తుల సంప్రదాయాలను గౌరవిస్తున్న కాలేజీ యాజమాన్యం.. అయ్యప్ప దీక్ష చేస్తున్నవాళ్ల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తోందంటూ సదరు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు వీడియో తీసుకుని తనకు తెలిసినవాళ్లకల్లా పంపాడు. అలా.. అది నెట్టింటకు చేరింది.

ఈ ఘటనలో వాస్తవమేంటో నిర్ధారణ కావాల్సి ఉంది. కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. అయితే.. ఈలోపు వీడియో దుమారం రేపడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. బీజేవైఎంతో కలిసి కాలేజీ ముట్టడికి పిలుపు ఇచ్చాయి.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)