Breaking News

తపాలాశాఖ సేవకు పెరుగుతున్న ఆదరణ 

Published on Fri, 08/20/2021 - 14:21

సాక్షి, హైదరాబాద్‌: ఆధార్‌కార్డుతో మొబైల్‌ నెంబరు అనుసంధానం/నంబర్‌ మార్పులాంటి వాటికి ఇక ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఫోన్‌చేస్తే చాలు తపాలా సిబ్బంది ఇంటి కే వచ్చి పని చేస్తారు. తపాలాశాఖ అందుబాటులోకి తెచ్చిన ఈ సేవ ఇప్పుడు జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ప్రతి పనికీ ఆధార్‌ అవసరమవుతోంది. దానికి సంబం ధించి ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఇందుకు ఆధార్‌తో ఫోన్‌ నంబర్‌ అనుసం ధానం తప్పనిసరి. ఈ పనికి ఆధార్‌ కేంద్రానికి వెళ్లి అక్కడ క్యూలో నిలబడి పని చేయించుకోవాల్సి వస్తోంది. పనులు మాని మరీ ఆధార్‌ కేంద్రానికి వెళ్లాలి.

కానీ, ఈ ఇబ్బంది లేకుండా, ఫోన్‌చేస్తే తపాలా సిబ్బందే ఇంటికి వచ్చి మనకు అనుకూలమైన సమయంలో అనుసంధానం చేసి వెళ్తారు. ఇప్పటికే నంబర్‌ అనుసంధానమై ఉన్నప్పుడు.. ఫోన్‌ నంబరు మారినా, కొత్త నంబర్‌తో అనుసంధానించుకోవాలని అనుకున్నా తపాలా సిబ్బంది ఆ పనిచేసి వెళ్తారు. ఇందుకు ఒక్కో అనుసంధానానికి రూ.50 చొప్పున చార్జి చేస్తారు. సంబంధిత పోస్టాఫీసు పోస్టుమాస్టర్‌ లేదా పోస్ట్‌మేన్‌కు ఫోన్‌చేస్తే ఇంటికి వస్తారని తపాలాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Videos

అమెరికా గోల్డెన్ డోమ్.. అంతరిక్షంలో ఆయుధాలు

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)