Breaking News

Hyd: ఫ్లై ఓవర్‌పై వాహనదారుడికి ఫిట్స్.. మంత్రి సీతక్క మానవత్వం

Published on Fri, 05/30/2025 - 18:33

హైదరాబాద్:  ప్రతిపక్షంలో  ఉన్నప్పుడే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు తన శైలి ఒకటేనని మరోసారి నిరూపించుకున్నారు మంత్రి సీతక్క. గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రజలు కష్టాలు పడ్డ సమయంలో సీతక్క ఉదారతను చాటుకున్న సంగతి మనకందరికీ సుపరిచితమే. అయితే అప్పుడు ఆమె ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉండి, మంత్రి పదవిలో ఉన్న సీతక్క.. ఓ వాహనదారుడి పట్ల మానవత్వం చాటుకున్నారు. 

హైదరాబాద్ నగరంలో  నిత్యం ఎంతో రద్దీగా ఉండే పంజాగుట్ట ఫ్లై ఓవర్ మీద ఓ వాహనదారుడు ఫిట్స్ వచ్చి పడిపోతే, అటువైపుగా వెళ్తున్న సీతక్క దానిని గమనించారు. వెంటనే ఆ వాహనదారుడి వద్దకు వెళ్లి తాళం చెవిని చేతిలో పెట్టారు. అంతేకాకుండా ఆ వాహనదారుడు తేరుకునే దాకా అక్కడే ఉండి అతన్ని పర్యవేక్షించారు. అతను తేరుకున్న తర్వాత ధైర్యం చెప్పి ఆస్పత్రికి పంపించారు సీతక్క. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)