Breaking News

Metro: రేపు రాత్రి ఒంటిగంట వరకూ సేవలు

Published on Tue, 12/30/2025 - 16:57

సాక్షి హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఈ సందర్భంగా డిసెంబర్ 31 బుధవారం రోజు మెట్రో సేవలను రాత్రి ఒంటి గంట వరకూ పొడిగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని ఆకతాయిలతో ప్రమాదం ఉండే అవకాశం ఉందని తెలిపింది. 

ఈ మేరకు అన్ని మెట్రో స్టేషన్లలో మెట్రో సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీసు సిబ్బందితో నిఘా ఉంచనున్నట్లు మెట్రో ప్రకటించింది. సాధారణంగా ఇతర  రోజుల్లో హైదరాబాద్‌ మెట్రో సేవలు రాత్రి 11 గంటల వరకే ఉంటాయి.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)