Breaking News

యోనిలో కణితి..

Published on Thu, 07/30/2026 - 08:53

హైదరాబాద్‌: యోనిలో రక్తనాళాల కణితి కారణంగా తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న మహిళ (41)కు మెడికవర్‌ ఆస్పత్రి వైద్యులు అత్యాధునిక ఇమేజ్‌ గైడెడ్‌ ఎంబోలైజేషన్‌ చికిత్సతో ప్రాణాలను కాపాడారు. ఈ మేరకు బుధవారం విలేకరుల సమావేశంలో డాక్టర్‌ టి.రఘుతేజస్వీ మాట్లాడుతూ... వజైనల్‌ హీమాంజియోమో చాలా అరుదుగా కనిపించే సమస్య అని తెలిపారు. ఒకసారి తీవ్ర రక్తస్రావం ప్రారంభమైతే అది ప్రాణాపాయ స్థితికి దారితీస్తుందన్నారు. 

ముందుగా రోగి ఆరోగ్యాన్ని కుదుట పరిచి.. అత్యాధునిక ఇమేజింగ్‌ సాంకేతికతతో సూక్ష్మ క్యాథెటర్‌ ద్వారా కణితికి రక్తాన్ని సరఫరా చేస్తున్న నాళాలను మూసివేశామన్నారు. దీంతో రక్తస్రావం వెంటనే అదుపులోకి వచ్చిందన్నారు. పెద్దగా చికిత్స అవసరం లేకుండా రోగి కోలుకుని ఆరోగ్యంగా ఉందన్నారు.  కార్యక్రమంలో డాక్టర్లు జె.శాలిని నారాయణ్, సాయితేజ నమాల తదితరులు పాల్గొన్నారు. 

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)