Breaking News

తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌లు బదిలీ

Published on Fri, 03/07/2025 - 15:52

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. బదిలీ అయిన అధికారుల్లో అడిషనల్‌ డీజీతో పాటు ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు.  మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థాన చలనం కలిగింది.

ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా సింధూ శర్మ
కరీంనగర్‌  సీపీగా గౌస్‌ అలం
ఆదిలాబాద్‌ ఎస్పీగా అఖిల్‌ మహాజన్‌
సూర్యాపేట ఎస్పీగా కె.నరసింహ
హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా శిల్పవల్లి
కామారెడ్డి ఎస్పీగా రాజేష్‌ చంద్ర
సీఐడీ ఐజీగా ఎన్‌.శ్రీనివాసులు
రామగుండం సీపీగా అంబర్‌ కిశోర్‌ ఝా
నిజామాబాద్‌ సీపీగా సాయిచైతన్య
సంగారెడ్డి ఎస్పీగా సంతోష్‌ పంకజ్‌
వరంగల్‌ సీపీగా సన్‌ ప్రీత్‌సింగ్‌
నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
భువనగిరి డీసీపీగా అక్షాన్స్‌ యాదవ్‌
సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేష్‌ బాబా సాహెబ్‌
కామారెడ్డి ఎస్పీగా రాజేష్‌ చంద్ర
సీఐడీ ఐజీగా ఎన్‌. శ్రీనివాసులు
నిజామాబాద్‌ సీపీగా సాయి చైతన్య
మంచిర్యాల డీసీపీగా భాస్కర్‌
పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్‌

తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌లు బదిలీ


 

 

 

 

 

 

 

 

 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)