Breaking News

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

Published on Thu, 06/12/2025 - 21:10

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాష్‌, ఢిల్లీ తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా శశాంక్‌ గోయల్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌ను నియమించింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. 

తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా జె.శంకరయ్య, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌గా శివకుమార్‌ నాయుడు, రిజిస్ట్రేషన్స్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆర్‌.హనుమంతు, నిజామాబాద్‌ కలెక్టర్‌గా వినయ్‌ కృష్ణారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్‌గా హరిచందన దాసరి, రెవెన్యూ శాఖ ​​ముఖ్య కార్యదర్శిగా లోకేష్‌కుమార్‌, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ను నియమించింది.

తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా వల్లూరి క్రాంతి, హ్యూమన్‌ రైట్స్‌ కమిషనర్‌ సెక్రటరీగా నిర్మల క్రాంతి వెస్లీ, ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా నిఖిల్‌ చక్రవర్తి, సమాచారశాఖ కమిషన్‌ కార్యదర్శిగా భారతి లక్‌పతి నాయక్‌, సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా ఈ. నవీన్‌ నికోలస్, హన్మకొండ కలెక్టర్‌గా స్నేహశబరీష్‌, స్త్రీ,శిశు సంక్షేమ డైరెక్టర్‌గా శ్రీజన, ఆరోగ్యశ్రీ సీఈవోగా ఉదయ్‌ కుమార్‌, ఐఅండ్‌పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌గా చెక్క ప్రియాంక బదిలీ అయ్యారు.


 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)