Breaking News

వివాహితపై కానిస్టేబుల్‌ లైంగిక దాడి

Published on Mon, 10/27/2025 - 07:35

మహబూబాబాద్ జిల్లా: మాయమాటలు చెప్పి వివాహితపై ఓ కానిస్టేబుల్‌ లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బయ్యారం మండల కేంద్రానికి చెందిన దంపతులు కొన్ని నెలల క్రితం గొడవ పడ్డారు. గార్ల–బయ్యారం సర్కిల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ బి.దినేశ్‌కు వివాహిత గొడవ విషయం తెలిసింది. 

దీనిని ఆసరాగా చేసుకున్న కానిస్టేబుల్‌ తాను అండగా ఉంటానని వివాహితను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తన భర్తకు తెలిసిందని, తనను వివాహం చేసుకోవాలని ఆమె కానిస్టేబుల్‌ను కోరింది. అయితే వివాహానికి కానిస్టేబుల్‌ నిరాకరించాడు. దీంతో ఆమె తనను నమ్మించి మోసం చేసిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం కానిస్టేబుల్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)