Breaking News

మానకొండూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిలిపి చేష్టలు.. వీడియో వైరల్‌

Published on Tue, 01/02/2024 - 16:54

సాక్షి, కరీంనగర్‌: ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయ‌ర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో హోరెత్తించారు. కేక్‌ కట్‌ చేసి, పటాకులు కాల్చి కొత్త ఏడాదికి స్వాగ‌తం ప‌లికారు. అయితే క‌రీంన‌గ‌ర్ జిల్లా మాన‌కొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ.. నియోజకవర్గంలో నిర్వ‌హించిన నూతన సంవత్సర వేడుక‌ల్లో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు.

కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో సత్యనారాయణ చిలిపి చేష్టలు చేశారు. కేక్ క‌టింగ్ సంద‌ర్భంగా అక్క‌డున్న మ‌హిళా కార్య‌క‌ర్త ముఖానికి ఆయ‌న కేక్ పూయ‌గా, ఆమె ప‌క్క‌కు త‌ప్పుకుంది. అయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ను పక్కకు జరిపి మ‌రీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ ఆ మ‌హిళా కార్య‌క‌ర్త‌కు కేక్‌ పూశారు. దీంతో సదరు మహిళ కాస్తా ఇబ్బందిగా ఫీల్‌ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. మాన‌కొండూరు ఎమ్మెల్యేపై నెటిజ‌న్లు, స్థానికులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)