ఉద్యోగం వచ్చింది.. కానీ

Published on Thu, 08/06/2026 - 04:29

కరీంనగర్‌ రూరల్‌: నెల రోజుల క్రితం వడదెబ్బతో మృతిచెందిన యువకుడికి ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్‌ ఉద్యోగం రావడంతో భార్యాపిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. కరీంనగర్‌ జిల్లా దుర్శేడ్‌కు చెందిన ఊర రఘు(33) బొమ్మకల్‌లోని ఓ ప్రైవేట్‌స్కూల్‌ వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. భార్య రజిత, ఇద్దరు కూతుళ్లున్నారు. మూడు నెలలక్రితం ఆర్టీసీలో డ్రైవర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న రఘు, డ్రైవింగ్‌ పరీక్షలకు హాజరయ్యాడు. జూన్‌ 11న మందులపల్లెలో క్రికెట్‌ ఆడుతూ ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

రెండు రోజుల క్రితం ఆర్టీసీ సంస్థ ప్రకటించిన డ్రైవర్‌ పరీక్ష ఫలితాల్లో రఘు ఉత్తీర్ణత సాధించాడు. బుధవారం ఆర్టీసీ అధికారులు పంపించిన జాబితాను అందుకున్న రజిత ఇద్దరు కూతుళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. రఘు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం మంజూరు చేయాలని కార్పొరేటర్‌ భూపతి రవీందర్‌ కోరారు. రఘు భార్యకు ఆర్టీసీలో ఉద్యోగం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)