Breaking News

‘నేను అసలు రోడ్డే ఎక్కలేదు.. నేనెందుకు ఊదుతా’

Published on Sat, 01/31/2026 - 07:33

హైదరాబాద్: నేను రోడ్డెక్కలేదు.. నా బండి నంబర్‌ రికార్డు చేసుకోండి.. నేను ఊదనంటే.. ఉద..  ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ డ్రంకన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లో పోలీసులకు ఓ వాహనదారు చుక్కలు చూపించాడు. ఎంతసేపు వారించినా బ్రీత్‌ ఎనలైజర్‌లో ఊదనంటే ఊదనంటూ అరగంట పాటు వాగ్వాదానికి దిగాడు. చివరికి బైక్‌ను వదిలేసి వెళ్లాడు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–45లో ట్రాఫిక్‌ పోలీసులు బుధవారం రాత్రి డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. 

స్కూటర్‌పై ఓ యువకుడు రావడంతో ఆపారు. బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌ చేయాలని.. అందులోకి ఊదాల్సిందిగా పోలీసు సిబ్బంది అతడికి సూచించారు. ‘నేను అసలు రోడ్డే ఎక్కలేదు.. నేనెందుకు ఊదుతా’నంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. డ్రంకన్‌ డ్రైవ్‌ టెస్ట్‌కు సహకరించకుండా అరగంట పాటు పోలీసులతో వాదించాడు. చివరకు బైక్‌ను వదిలేసి పారిపోయాడు. పోలీసులు బైక్‌ను సీజ్‌ చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)