Breaking News

TG: ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్?

Published on Sat, 09/27/2025 - 16:01

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 30వ తేదీ లోపు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్‌ఈసీని తెలంగాణ సర్కార్‌ కోరిన సంగతి తెలిసిందే.

రిజర్వేషన్ల నివేదికలు అందగానే స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇవాళ(శనివారం) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కోర్టులో కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఎలక్షన్ కమిషన్.. కోర్టు ఏమైనా అదేశాలు ఇస్తే దాన్ని బట్టి ఎస్‌ఈసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశముంది. ఎలక్షన్ నిర్వహణకు ఎలక్షన్‌ కమిషన్‌.. ఎక్సైజ్, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలకు కసరత్తు మొదలపెట్టనుంది.


 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు