నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

Published on Thu, 07/17/2025 - 09:38

విజయనగర్‌కాలనీ(హైదరాబాద్):  పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని ఇండియన్‌ ఆర్మీ అధికారి కల్నల్‌ దీప్‌జ్యోతి సకై, రవీంద్రభారతి విద్యాసంస్థల డీన్‌ ప్రియామనీష్‌ అన్నారు. విజయనగర్‌కాలనీ రవీంద్రభారతి పాఠశాలలో విద్యార్థి నాయకులను ఎంపిక చేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కల్నల్‌ దీప్‌జ్యోతి సకై పాకిస్థాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విషయాలను విద్యార్థులకు వివరించారు. అలాగే ఎస్‌పీఎల్‌గా ఎంపికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఠాకూర్‌ సరిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. 

టోలిచౌకీ రవీంద్రభారతీ పాఠశాలలో..
గోల్కొండ: టోలిచౌకీ రవీంద్రభారతీ పాఠశాలలో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నగర క్రైం బ్రాంచ్‌ ఏసీపీ కె.ఎం.కిరణ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యనభ్యసించి కుటుంబానికే కాకుండా దేశానికి గర్వకారణంగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జయశ్రీ, డీన్‌ ప్రియామనీశ్‌ , ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.  

 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)