Breaking News

డబుల్‌ డెక్కర్‌ మెట్రో డౌటే

Published on Sat, 07/11/2026 - 19:43

సాక్షి, హైద‌రాబాద్‌: ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు రూ.901 కోట్లతో ప్రతిపాదించిన డబుల్‌ డెక్కర్‌ మెట్రో సాంకేతికంగా ఆచరణ సాధ్యం కాదని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని, ఎలివేటెడ్, మెట్రో కారిడార్‌లు సమాంతరంగానే ఉంటాయని వెల్లడించాయి.

ఇప్పటికే  మెట్రో రెండో దశ జాప్యం కారణంగా కి.మీ. దూరానికి రూ.270 కోట్ల నుంచి రూ.330 కోట్లకు పైగా నిర్మాణ వ్యయం పెరగనున్నట్లు అంచనా వేశాయి. ఎలివేటెడ్‌పై మెట్రో కారిడార్‌ నిర్మాణంతో వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంది. పైగా  ప్రయాణికుల రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారుతుందని అధికారులు  తెలిపారు. విస్తరణకు అవకాశం లేని ఇరుకు రోడ్లలో మాత్రమే ఇలాంటి  డబుల్‌ డెక్కర్‌ ప్రాజెక్టులకు అవకాశం ఉంటుందన్నారు.

కొలిక్కిరాని బీహెచ్‌ఈల్‌– గంగారం మార్గం  
బీహెచ్‌ఈఎల్‌ నుంచి గంగారం వరకు డబుల్‌ డెక్కర్‌ను ప్రతిపాదించారు. జాతీయ రహదారుల సంస్థ ఇదే మార్గంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. డబుల్‌ డెక్కర్‌పై స్పష్టత ఇవ్వాలంటూ జాతీయ రహదారుల సంస్థ హెచ్‌ఎంఆర్‌ఎల్‌ను కోరింది. కానీ రెండో దశకు అనుమతి లభించకపోవడంతో హామీ ఇవ్వలేకపోతున్నట్లు అధికారులు చేతులెత్తేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)