Breaking News

కుంభమేళా తరహాలో తరలిరండి: కవిత

Published on Thu, 04/24/2025 - 03:52

సాక్షి, పెద్దపల్లి: బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభకు ప్రజలు, కార్యకర్తలు కుంభమేళా తరహాలో తరలిరావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఆమె పర్యటించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎల్కతుర్తి శివారులో జరిగే రజతోత్సవ సభ దేశంలోనే చరిత్రాత్మకం అవుతుందన్నారు. వచ్చే ఎన్నిక ఏదైనా బీఆర్‌ఎస్‌దే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

జై తెలంగాణ అనని సీఎం, మంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించడం మన దురదృష్టకరమని, జై సోనియమ్మ అనడం తప్ప జై తెలంగాణ అనని సీఎం, మంత్రులు తెలంగాణ గురించి ఏం ఆలోచిస్తారని ఆమె విమర్శించారు. 25 ఏళ్లుగా నిలబడ్డ ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ అని, ఏడాది పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ వేడుకలు చేస్తామని తెలిపారు. 

గ్రూపు–1 పరీక్ష రద్దు చేయాలని కవిత డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)