Breaking News

విద్యుత్ జేఏసీ చర్చలు విఫలం

Published on Thu, 01/29/2026 - 05:03

సాక్షి హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో చేపట్టిన బదిలీల రద్దుపై అధికారులకు విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఎసీ నాయకులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. నిన్న రాత్రి వరకూ మింట్ కాంపౌండ్ లో ఎర్రగడ్డ స్కాడా ఆఫీసులో చర్చలు జరిగాయి. ఎట్టిపరిస్థితుల్లో బదిలీలను వాయిదా వేసేది లేదని యాజమన్యం స్పష్టం చేయడంతో రాజీకి  అంగీకారం కుదరలేదు.

దీంతో విద్యుత్ జేఏసీ నేతలు మహా ధర్నా కొనసాగిస్తామని తెలిపారు. ఈ రోజు( గురువారం) నుంచి జిల్లాలో / సర్కిళ్లలో రిలే దీక్షలు చేపడతామని  తెలిపారు.ఈ చర్చలలో  యాజమాన్యం తరపున సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ,  డైరెక్టర్ చక్రపాణి ఐఏఎస్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నారాయణ పాల్గొనగా జేఏసీ తరపున ఎనిమిది మంది నాయకులు పాల్గొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)