Hyd: స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు

Published on Fri, 06/05/2026 - 18:54

హైదరాబాద్‌:  నగరంలోని పలు చోట్ల స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈరోజు(శుక్రవారం,  జూన్‌ 5వ తేదీ) 100పైగా స్పా సెంటర్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు పోలీసులు. అయితే స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

గత మూడు, నాలుగు నెలల నుంచి హైదరాబాద్‌లోని పలు స్పా సెంటర్లపై పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. హబ్సిగూడ, కూకట్‌పల్లి, వసంత్‌నగర్ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం ఆధారంగా పోలీసులు రైడ్లు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా చేసిన దాడుల్లో కూడా పలుచోట్ల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్‌ చేశారు. 

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)