Hyderabad: మెట్రో రైల్‌ వేళల కుదింపు

Published on Sun, 11/02/2025 - 10:16

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైల్‌ వేళలను కుదించారు. ఇప్పటి వరకు టెర్మినల్‌ స్టేషన్ల నుంచి రాత్రి 11.45 గంటలకు ఆఖరు మెట్రో  సర్వీసు బయలుదేరుతుండగా సోమవారం నుంచి  రాత్రి 11 గంటలకే చివరి మెట్రో సర్వీసు బయలుదేరనుంది. ఈ మేరకు  ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 

మారనున్న వేళల ప్రకారం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు నగరంలోని ఎల్‌బీనగర్, నాగోల్, అమీర్‌పేట్, రాయదుర్గం, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్‌ స్టేషన్ల నుంచి మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. రాత్రి 11 నుంచి  11.45 గంటల వరకు ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండడంతోనే 45 నిమిషాల వ్యవధిలో నడిపే సర్వీసులను తగ్గించినట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు పేర్కొన్నాయి.  

 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)