Breaking News

ఆకట్టుకున్న ఆర్ట్‌ & స్టాండప్‌ కామెడీ షో

Published on Sat, 02/01/2025 - 16:23

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని కడరి ఆర్ట్‌ గ్యాలరీలో శుక్రవారం సాయంత్రం స్టాండప్‌ కామెడీ– చిత్ర కళాప్రదర్శన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ప్రముఖ ఆర్టిస్ట్‌లు గుర్మీత్‌ మార్వా, మణాల్‌ రాజేశ్వర్‌రావు, నటరాజ్‌లు తమ సజనాత్మకతను జోడించి అందమైన కళాప్రదర్శన నిర్వహించి ఆకట్టుకున్నారు. 

ఇక ప్రముఖ స్టాండప్‌ కమేడియన్‌ అవినాష్‌ అగర్వాల్‌ తన మాటలు, పాటలతో అందర్లో నవ్వులు పూయించారు. హ్యూమర్‌ ఆన్‌ క్యాన్వాస్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కళను, కామెడీని ఒకే వేదికపైకి తీసుకు వచ్చినట్లు కడరి ఆర్ట్‌ గ్యాలరీ నిర్వాహకురాలు సుప్రజా రావు తెలిపారు.

ఆర్ట్‌ అండ్‌ స్టాండప్‌ కామెడీ షోలో అవినాష్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)