Breaking News

యాదగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Published on Fri, 12/26/2025 - 02:07

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. క్రిస్మస్‌ సెలవు రోజు కావడంతో ఉదయం 11గంటల తరువాత భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో కొండ కింద రింగ్‌ రోడ్డులో నుంచి మూడవ ఘాట్‌ రోడ్డు మార్గమంతా నిండిపోయింది. కొండపైన ఆలయ పరిసరాలు, ముఖమండపం, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు వంటి ప్రాంతాల్లో భక్తులు నిండిపోయారు.

బ్రేక్‌ దర్శనం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. బ్రేక్‌ దర్శనం కొనసాగుతున్న సమయంలో ధర్మ దర్శనం, రూ.150 టికెట్‌ దర్శనం లైన్లు నిండిపోయాయి. భక్తులు అధికంగా రావడంతో ధర్మ దర్శనానికి 3గంటలకుపైగా, వీఐపీ, బ్రేక్‌ దర్శనానికి ఒక గంట సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 60 వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ విభాగాల ద్వారా నిత్యాదాయం రూ.68,97,437 వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)