Breaking News

‘సాక్షి’ పాత్రికేయులకు హైబిజ్‌ పురస్కారాలు

Published on Thu, 05/04/2023 - 01:04

సాక్షి, హైదరాబాద్‌: ‘సాక్షి డెస్క్‌ సాగుబడి’ ఇన్‌చార్జి పంతంగి రాంబాబు, సాక్షి టీవీ న్యూస్‌ కాస్టర్‌ కిషోర్‌ హైబిజ్‌ టీవీ మీడియా పురస్కారాలను అందుకున్నారు. హైటెక్స్‌లో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో హోం మంత్రి మహమూద్‌ అలీ నుంచి రాంబాబు ఉత్తమ ప్రింట్‌ అగ్రికల్చరల్‌ జర్నలిస్ట్‌ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తి దిశగా ఆయన ప్రతి మంగళవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని నిర్వహిస్తున్నారు.

సాక్షి టీవీ న్యూస్‌ కాస్టర్‌ కిషోర్‌తో పాటు వివిధ పత్రికలు,­ సోషల్‌ మీడియా సంస్థలు, శాటిలైట్‌ చానళ్ల పాత్రికేయులు, ఫొటో, వీడియో జర్నలిస్టులు కూడా పుర­స్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి, సాక్షి మీడియా గ్రూప్‌ డైరెక్టర్‌ మార్కెటింగ్‌ కేఆర్పీ రెడ్డి, ఈవీ నర్సింహారెడ్డి – ఐఏఎస్‌ (వీసీ–ఎండీ టీఎస్‌ ఐఐసీ), నరేంద్ర రామ్‌ నంబుల (సీఎండీ – లైఫ్‌ స్పాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌), పి.చక్రధర రావు (ప్రెసిడెంట్‌–ఐపీఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం.రవీందర్‌ రెడ్డి (డైరెక్టర్‌  మార్కెటింగ్‌–భారతి సిమెంట్స్‌),వి.రాజ­శేఖర్‌ రెడ్డి (జనరల్‌ సెక్రటరీ–క్రెడాయ్‌), ఎం.­రాజ్‌గోపాల్‌ (ఎండీ– హై బిజ్‌ టీవీ, తెలుగు నౌ), డాక్టర్‌ జె.సంధ్యారాణి (సీఈవో–హై బిజ్‌ టీవీ, తెలుగు నౌ) తదితరులు పాల్గొన్నారు. 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు