హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌కు మహర్దశ

Published on Wed, 09/24/2025 - 17:15

హైదరాబాబాద్‌: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్‌లో గల హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌ను కూడా పునరాభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ. 29.21 కోట్లు ఖర్చు చేస్తోంది. 

హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధి పనులు శరవేగంతో కొనసాగుతూ ముగింపు దశకు చేరుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను రూ. 2,750 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం పునరాభివృద్ధి చేస్తోంది . ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలను అందించడానికి పునరాభివృద్ధిలో ప్రాధాన్యతనిస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికైన రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్తు కూడా ఉన్నాయి. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ స్టేషన్లలో నిర్మాణ పనులు చేపడుతున్నారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)