నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు.. బాలినేనిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే దామచర్ల
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
వర్క్ ఫ్రం.. వెడ్డింగ్!
Published on Sun, 07/25/2021 - 02:12
వర్క్ ఫ్రం హోం మనకు తెలిసిందే.. ఇక్కడ జరుగుతోంది.. వర్క్ ఫ్రం వెడ్డింగ్.. ఇది ఏదో సరదాకు చేసిన వీడియో కాదు.. నిజమే.. ఇన్‌స్టాగ్రాంలో దుల్హనియా అనే వెడ్డింగ్ పేజీ నిర్వాహకులు దీన్ని పోస్ట్ చేశారు. జీవితంలో చాలా అమూల్యమైన క్షణం వివాహం.. అలాంటిది ఆ టైంలో అర్జెంట్ మీటింగ్ అని అంటే.. ఎంత కష్టమో ఆలోచించండి.. తప్పనిసరి పరిస్థితుల్లో వరుడు ఇలా ల్యాప్‌టాప్ ముందేసుకుని.. సమావేశానికి హాజరయ్యాడు.. ఇటు వరుడు సీరియస్‌గా మీటింగ్‌లో ఉంటే.. అటు వధువు దీన్ని చూస్తూ.. గట్టిగా నవ్వుతూ కనిపించింది. ఈ వీడియోను చూసినోళ్లంతా తెగ ఎంజాయ్ చేసున్నారు.
#
Tags : 1