ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు
Breaking News
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
పచ్చమూకల దాష్టీకం.. వైఎస్సార్సీపీ శ్రేణులపై ఆగని దాడులు
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్ రూల్స్ ఇవే..
ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!
‘టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు మా పనే’.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఇంటికో బైక్.. కుదిరితే కారు
Published on Sun, 02/22/2026 - 08:02
హైదరాబాద్: జనాభాలో కోటి దాటేసిన గ్రేటర్... ఇప్పుడు వాహనాల్లోనూ ఆ సంఖ్యకు చేరువవుతోంది. సగటున ప్రతి ఇంటికి కనీసం ఒకటి లేదా రెండు వాహనాలు ఉన్నాయి. కార్ల వినియోగమూ భారీగా పెరిగింది. ప్రజారవాణా సదుపాయాలను విస్తరించకపోవడంతో ఏటా వాహనాల సంఖ్య అధికమవుతోంది. నిత్యం వందల సంఖ్యలో కొత్తవి వచ్చి చేరుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు వ్యక్తిగత వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వేతనజీవులు, మధ్యతరగతి వర్గాలు సొంత కార్ల వైపు మొగ్గు చూపుతుండగా, చిరుద్యోగులు, అల్పాదాయ వర్గాలు ద్విచక్ర వాహనాలను విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు.



#
Tags : 1