మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!
Breaking News
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన కూకట్‌పల్లి ఎస్‌ఈ
Published on Wed, 02/04/2026 - 17:01
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రూ.15 లక్షలు లంచం తీసుకుంటజీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్ సూపరిండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. రూ.1.40 కోట్ల పనుల బిల్లుల వెరిఫికేషన్ పేరుతో ఓ కంట్రాక్టర్‌ను లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వివిధ పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు.. చిన్నారెడ్డి ఆస్తులపై ఆరా తీస్తోంది.
#
Tags : 1