గణేష్‌ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Published on Fri, 08/29/2025 - 15:05

సాక్షి, హైదరాబాద్‌: గణేష్‌ నిమజ్జనాలు సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన పోలీసులు.. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్‌ 5 వరకు ఆంక్షలు అమలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లో గణేష్‌ నిమజ్జనాలు ఉంటాయని జాయింట్ సీపీ సీపీ జోయల్ డేవిస్‌ తెలిపారు. లిబర్టీ, ఖైరతాబాద్‌, పంజాగుట్ట వైపు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. కవాడీగూడ, బేగంపేట, మినిస్టర్‌ రోడ్‌,  తెలుగు తల్లి ప్లైఓవర్‌పై వాహనాలు మళ్లిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.

నగరంలో వినాయక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి జరుగుతున్నాయి.. అన్ని ప్రాంతాల్లోనూ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి.. పూజలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్‌లోని మహా గణపతిని దర్శించుకోవడానికి పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు.

అలాగే గణేశ్ నిమజ్జనం సమయంలో కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ నెల 29(శుక్రవారం) నుంచి సెప్టెంబర్ 5 వరకు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. నిమజ్జనానికి వచ్చే విగ్రహాల సంఖ్యను బట్టి ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్‌లలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌ను నియంత్రించనున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

 

 

 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)