కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
కమ్మేసిన పొగమంచు
Published on Wed, 01/17/2024 - 09:49
వరంగల్: తెలంగాణలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మంచుప్రభావం అత్యధికంగా ఉంది. రహదారులు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొంగమంచు కారణంగా వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
సంక్రాంతి సెలవులు ముగించుకొని తిరుగు ప్రయాణం అయిన వాహనదారులకు దట్టమైన పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ - హైదరాబాద్ మధ్య జాతీయ రహదారిని కమ్మేసిన పొగమంచు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
#
Tags : 1