నామినేషన్ కేంద్రాల వద్ద రాళ్ల గుట్టలు.. YSRCP నేతలే టార్గెట్..!
Breaking News
స్టాక్ మార్కెట్ అప్డేట్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
భారత్కు భారీ గుడ్న్యూస్.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నేడు సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్పై విచారణ
ఎయిర్పోర్టులో సీఎం నిర్బంధం.. 50 వేల జరిమానా
రావణునితో పాటు ‘బొద్దింక’ దహనం.. దీప్కే కృతజ్ఞతలు!
మునీర్ దౌత్యం వేళ షాకిచ్చిన ఇరాన్.. అమెరికాకు కొత్త టెన్షన్!
చెన్నైలో కలకలం.. ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
వైఎస్సార్సీపీ నేతలు, అభ్యర్థులే టార్గెట్.. పోలీసుల కుట్రలు
పులివెందులలో అర్ధరాత్రి టీడీపీ అరాచకం
దేశ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దు: దసరా వేడుకల్లో మోదీ
నేడు చేప ప్రసాదం పంపిణీ
Published on Mon, 06/08/2026 - 07:29
హైదరాబాద్: ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబం పంపిణీ చేసే చేప ప్రసాదానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం రాత్రి 9 గంటలకు పంపిణీ ప్రారంభమవుతుందని, పలువురు మంత్రులు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇక ఒక రోజు ముందుగానే పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వీరి కోసం పలువురు ఆహారం పంపిణీ చేశారు.
#
Tags : 1